Documentation 0.1

Common Content

Edition 0

Dude McDude

My Org Best Div in the place

Legal Notice

Copyright © 2009 Red Hat, Inc.. This material may only be distributed subject to the terms and conditions set forth in the Open Publication License, V1.0, (the latest version is presently available at http://www.opencontent.org/openpub/).
Fedora and the Fedora Infinity Design logo are trademarks or registered trademarks of Red Hat, Inc., in the U.S. and other countries.
Red Hat and the Red Hat "Shadow Man" logo are registered trademarks of Red Hat Inc. in the United States and other countries.
All other trademarks and copyrights referred to are the property of their respective owners.
Documentation, as with software itself, may be subject to export control. Read about Fedora Project export controls at http://fedoraproject.org/wiki/Legal/Export.

(preface title goes here)

1. పత్రము విధానాలు

కొన్ని పదాలను మరియు మాటలను యెత్తిచూపుటకు మరియు కొన్నింటి సమాచారముపై దృష్టిసారించుటకు మాన్యువల్ చాలా విధానాలను వుపయోగిస్తుంది.
PDF మరియు కాగితపు కూర్పులనందు, ఈ మాన్యువల్ Liberation Fonts సమితినుండి తెచ్చిన టైప్‌ఫేసెస్‌ను వుపయోగిస్తుంది. ఆ లిబరేషన్ ఫాంట్స్‍ సమితి మీసిస్టమ్‌నందు సంస్థాపించివుంటే అది HTML కూర్పులనందుకూడా వుపయోగించబడుతుంది. లేకపోతే, సరితూగు ప్రత్యామ్నాయ టైప్‌ఫేసెస్ ప్రదర్శింపబడతాయి. గమనిక: Red Hat Enterprise Linux 5 మరియు తరువాతివి లిబరేషన్ ఫాంట్స్‍ సమితిని అప్రమేయంగా చేర్చుతాయి.

1.1. టైపోగ్రఫిక్ విధానాలు

ప్రత్యేక పదములు మరియు మాటలను దృష్టికితెచ్చుటకు నాలుగు టైపోగ్రఫిక్ విధానాలు వుపయోగించబడతాయి. ఆ విధానాలు, అవి ఆపాదించబడు సందర్భాలు, ఈ క్రింది విధంగా.
మోనో-స్పేస్డ్‍ బోల్డ్‍
షెల్ ఆదేశాలు, ఫైలు పేరులు మరియు పాత్‌లు మొదలగునటువంటి సిస్టమ్ ఇన్‌పుట్‌ను వుద్దీపనం చేయుటకు వుపయోగించబడుతుంది. కీ కాప్స్‍‌ను మరియు కీ-కలయికలను వుద్దీపనం చేయుటకు వుపయోగించబడుతుంది. ఉదాహరణకు:
మీ ప్రస్తుత డైరెక్టరీనందుmy_next_bestselling_novel ఫైలుయొక్క సారములను చూడుటకు, cat my_next_bestselling_novel ఆదేశమును షెల్ ప్రామ్టువద్ద ప్రవేశపెట్టి Enter వత్తండి.
పైన చేర్చిన ఫైలు పేరు, షెల్ ఆదేశము మరియు కీ కాప్, అన్ని మోనో-స్పెస్డ్‍ బోల్డునందు ప్రస్పుటించబడతాయి మరియు సందర్భానుసారంగా.
కీ-కలయిక యొక్క ప్రతిభాగమును హైఫన్‌తో అనుసంధానించి కీ కాప్స్‍ నుండి కీ-కలయికలను స్పష్టపరచవచ్చు. ఉదాహరణకు:
ఆదేశమును నిర్వర్తించుటకు Enter వత్తండి.
మొదటి వర్చువల్ యంత్రమునకు మారుటకు Ctrl+Alt+F1ను వత్తుము. మీ X-Windows సెషన్‌కు తిరిగివచ్చుటకు Ctrl+Alt+F7ను వత్తుము.
మొదటి వాఖ్యము పలానా కీ కాప్ వత్తవలెనని యెత్తిచూపుతుంది. ఒకదాని తర్వాత వొకటి వత్తవలసిన, మూడు కీ కాప్‌ల రెండు సమితులను రెండవది యెత్తిచూపుతుంది.
ఒకవేళ సోర్సుకొడ్ చర్చించవలసివస్తే, క్లాస్ నేమ్‌లు, మెథడ్స్‍, ఫంక్షన్స్‍, వేరియబుల్ నేమ్స్‍ మరియు రిటర్న్‍ వాల్యూస్‌ను పైనయిచ్చిన విధంగా పరిచ్ఛేదము లోపల తెలుపవలెను, Mono-spaced Boldలో. ఉదాహరణకు:
ఫైలుకు-సంభందించిన క్లాసెస్ ఫైలు వ్యవస్థలకొరకు filesystemను, ఫైల్సుకొరకు fileను, మరియు డైరెక్టరీల కొరకు dirను చేర్చుతాయి. ప్రతి క్లాస్ దాని స్వంత అనుమతుల సమితిని కలిగివుంటుంది.
ప్రోపోషనల్ బోల్డ్‍
యిది సిస్టమ్‌నందు యెదురగు అనువర్తనపు నామములు; డైలాగ్ బాక్స్‍ పాఠ్యము; లేబుల్ బటన్స్‍; చెక్-బాక్స్‍ మరియు రేడియో బటన్ లేబుల్స్‍; మెనూ శీర్షికలు మరియు ఉప-మెనూ శీర్షికల పదములు లేదా మాటలను సూచిస్తుంది. ఉదాహరణకు:
మౌస్ అభీష్టాలును ముఖ్య మోనూబార్‌నుండి ఆరంభించుటకు సిస్టమ్ > అభీష్టాలు > మౌస్ను యెంచుకొనుము. ప్రాధమిక మౌస్ బటన్‌ను యెడమనుండి కుడికి మార్చుటకు (యెడమచేతి వాటము కొరకు) Buttons టాబ్ నందలి, ఎడమ-చేతి మౌస్ చెక్‌బాక్స్‍‌ను వత్తుము మరియు మూయిను వత్తుము.
gedit ఫైలులోనికి ప్రత్యేక అక్షరమును ప్రవేశపెట్టుటకు, ముఖ్య మెనూ బార్‌నుండి అనువర్తనములు > సహాయకాలు > అక్షర పటమును యెంచుకొనుము.తరువాత, అక్షర పటము మెనూబార్ నుండి శోధించు > వెతుకు…ను యెంచుకొనుము, అక్షరము యొక్క పేరునుశోధనక్షేత్రమునందు ప్రవేశపెట్టుము మరియు తరువాత నొక్కుము. మీరు యెంపికచేసిన అక్షరము అక్షర పట్టిక నందు వుద్దీపనము చేయబడుతుంది. నకలు తీయుటకు పాఠ్యము క్షేత్రమునందు వుంచుటకు వుద్దీపనము చేసిన అక్షరమును రెండుసార్లు నొక్కుము తరువాత నకలుతీయి నొక్కుము. ఇప్పుడుము మరలా మీపత్రమునకు వెళ్ళి gedit మెనూ బార్‌నుండి సరిచేయు > అతికించుయెంచుకొనుము.
పై పాఠ్యము అనువర్తనము పేరులను; సిస్టమ్-తరహా మెనూ పేరులను మరియు అంశములను; అనువర్తనము-తీరు మెనూ పేరులను; మరియు బటన్లను మరియు GUI ఇంటర్ఫేస్‌నందు కనిపించు పాఠ్యమును కలిగివుంటుంది, అన్నీ ప్రొపోర్షనల్ బోల్డ్‍ మరియు సందర్భానుసారం వుంటాయి.
గుర్తు > అనునది మెనూ మరియు దాని ఉప-మెనూల మద్య సంచరించుటకు సూచనలిస్తుంది. 'మౌస్‌ను ముఖ్య మెనూబార్ యొక్క సిస్టమ్ మెనూనందలి వుప-మెనూ ఆభీష్టాలు నుండి యెంచుకొనుము' యిటువంటి ఆచరణకు-కష్టమగు అనుసరింపును తొలగించుటకు పైది వుపయోగపడుతుంది.
మోనో-స్పేస్డ్‍ బోల్డ్‍ ఇటాలిక్ లేదా ప్రొపోషనల్ బోల్డ్‍ ఇటాలిక్
మోనో-స్పేస్డ్‍ బోల్డ్‍ లేదా ప్రొపోషనల్ బోల్డ్‍ యేదైనా, ఇటాలిక్‌లు అనునవి తిరిగివుంచగల లేదా వేరియబుల్ పాఠ్యమును సూచిస్తాయి. మీరు యధాతధంగా ప్రవేశపెట్టలేని లేదా సందర్భానుసారం మారే పాఠ్యమును ఇటాలిక్స్‍ సూచిస్తాయి. ఉదాహరణకు:
ssh వుపయోగించి దూరస్థ యంత్రమునకు అనుసంధానమగుటకు, షెల్ ప్రామ్టువద్ద ssh username@domain.name టైపుచేయుము. దూరస్థ యంత్రము example.com మరియు దానినందు మీవినియోగదారి పేరు john అయితే, ssh john@example.com టైపుచేయుము.
mount -o remount file-system ఆదేశము నామపు ఫైలు వ్యవస్థను తిరిగిమౌంటు చేస్తుంది. ఉదాహరణకు, /home ఫైలు వ్యవస్థను తిరిగిమౌంటు చేయుటకు, mount -o remount /home అనునది ఆదేశము.
ప్రస్తుతం సంస్థాపించిన సంకలముయొక్క వర్షన్‌ను చూడుటకు, rpm -q package ఆదేశమును వుపయోగించుము. అది ఈక్రిందివిధంగా పలితాన్ని యిస్తుంది: package-version-release.
—పైని బోల్డు ఇటాలిక్ పదాలు వినియోగదారినామము, domain.name, ఫైలు-వ్యవస్థ, సంకలనము, వర్షన్ మరియు విడుదల గమనించండి. ప్రతి పదము మీరు యిచ్చే పాఠ్యముకు లేదా సిస్టమ్ ప్రదర్శించే పాఠ్యముకు ప్రతిక్షేపణిలు.
మరోప్రక్క ప్రామాణిక వుపయోగంలో శీర్షికను తెలుపుటలో, ఇటాలిక్స్‍ కొత్త మరియు ముఖ్య పదముయొక్క మొదటి వుపయోగాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు:
Apache HTTP సేవిక అభ్యర్దనలను ఆమోదించినప్పుడు, వాటిని సంభాలించుటకు అది చైల్డు కార్యక్రమాలను మరియు తంత్రులను విడుదలచేస్తుంది. ఈచైల్డు కార్యక్రమముల మరియు తంత్రుల సమూహమే server-pool. Apache HTTP Server 2.0 నందు, ఈ server-poolsను సృష్టించు మరియు నిర్వహించు భాద్యతను Multi-Processing Modules (MPMs) అనిపిలువబడే మాడ్యూల్స్‍‌ సమూహంకు సంక్షిప్తంచేయబడింది. ఇతర మాడ్యూల్సు వలేకాక, వొక మాడ్యూల్ మాత్రమే MPM సమూహంనుండి Apache HTTP Server చేత లోడ్‌చేయబడుతుంది.

1.2. పుల్-కోట్ విధానాలు

రెండు, సాదారణ బహుళ-వరుస, డాటా టైప్స్‍ చూట్టూవున్న పాఠ్యమునుండి దృశ్యరూపంగా ఆఫ్ చేయబడినవి.
టెర్మినల్‌కు పంపిన అవుట్‌పుట్ Mono-spaced Romanనందు అమర్చబడివుంది మరియు అలానే ప్రస్పుటిస్తోంది:
books        Desktop   documentation  drafts  mss    photos   stuff  svn
books_tests  Desktop1  downloads      images  notes  scripts  svgs
సోర్సు-కోడ్ జాబితాలు కూడా Mono-spaced Roman నందు అమర్చబడినవి అయితే ఈక్రిందివింధంగా ప్రస్పుటిస్తున్నాయి మరియు వుద్దీపనం చేయబడ్డాయి:
package org.jboss.book.jca.ex1;

import javax.naming.InitialContext;

public class ExClient
{
   public static void main(String args[]) 
       throws Exception
   {
      InitialContext iniCtx = new InitialContext();
      Object         ref    = iniCtx.lookup("EchoBean");
      EchoHome       home   = (EchoHome) ref;
      Echo           echo   = home.create();

      System.out.println("Created Echo");

      System.out.println("Echo.echo('Hello') = " + echo.echo("Hello"));
   }
   
}

1.3. గమనికలు మరియు హెచ్చరికలు

చూడకుండా వదిలివేయటుకు ఆస్కారమున్న సమాచారముపై దృష్టికేంద్రీకరించుటకు, చివరిగా మనకు మూడు దృశ్యరీతి శైలులు వున్నాయి.

గమనిక

గమనిక అనునది చేతిలోవున్న కర్తవ్యమునకు చిట్కా లేదా లఘువు లేదా ప్రత్యామ్నాయ అనుసరింపు వంటిది. గమనికను పట్టించుకొకపోవుట వలన యెటువంటి చెడ్డపరిణామాలు తలెత్తవు, అయితే మీకు సుఖవంతమగు చిట్కాను మీరు కొల్పోవచ్చు.

ముఖ్యమైన

సులువుగా తప్పిపోవు విషయాలను ముఖ్య పేటికలు వివరిస్తాయి: ప్రస్తుత సెషన్‌కు మాత్రమే ఆపాదించు ఆకృతీకరణ మార్పులు, లేదా నవీకరణ ఆపాదించుటకు ముందుగా పునఃప్రారంభం అవసరమగు సేవలు మొదలగునవి. ముఖ్య పేటికలను పట్టించుకొనక పోవుటవలన డాటానష్టం జరుగదు అయితే ఆగ్రహాన్ని మరియు చికాకును కలిగిస్తాయి.

హెచ్చరిక

హెచ్చరికను పట్టించుకొనకుండా వుండకూడదు. హెచ్చరికలను పట్టించుకొనక పోవుటవలన డాటానష్టం సంభవిస్తుంది.

2. మాకు మీ ప్రతిస్పందన అవసరం!

బగ్ ను అప్పగించు నప్పుడు,ఖచ్చితంగా చేతిపుస్తకం గుర్తింపును తెలియపరుచుట మరువవద్దు: Common_Content
మీరు పత్రికీకరణ మెరుగుదల కొరకు సలహా కలిగిఉంటే,దానిని వివరించేటప్పుడు సాద్యమైనంత వరకు ప్రత్యేకంగా ప్రయత్నించండి.మీరు ఒక దోషాన్ని కనుగొన్నట్లైతే,దయచేసి విభాగం సంఖ్య మరియు దాని చుట్టూఉన్న టెక్స్టును కలపండి అప్పుడు మేము సులభంగా కనుగొనకలుగుతాము.